పుత్తడి తడబడి.. బంగారం ధరలు రివర్స్‌! | Gold, Silver Rate in Hyderabad: Gold Price Gives Relief Today (26th September 2026) | Sakshi
Sakshi News home page

పుత్తడి తడబడి.. బంగారం ధరలు రివర్స్‌!

Sep 26 2026 10:19 AM | Updated on Sep 26 2026 11:08 AM

Gold, Silver Rate in Hyderabad: Gold Price Gives Relief Today (26th September 2026)

దేశంలో బంగారం ధరలు తడబడ్డాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు నేడు స్పల్పంగా క్షీణించాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Gold Silver Rates today1
1/6

Gold Silver Rates today2
2/6

Gold Silver Rates today3
3/6

Gold and Silver rates4
4/6

Gold and Silver rates5
5/6

Gold and Silver rates6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement