బంగారం ధరల్లో భారీ కుదుపు! తులం ఒక్కసారిగా.. | Today Gold And Silver Prices September 28th, 2026 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: బంగారం ధరల్లో భారీ కుదుపు! తులం ఒక్కసారిగా..

Sep 28 2026 10:47 AM | Updated on Sep 28 2026 12:15 PM

Gold price crash today how much you can save right now

దేశంలో బంగారం, వెండి ధరల్లో భారీ కుదుపు వచ్చింది. కొన్ని రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు నేడు (Today Gold Rate) ఒక్కసారిగా పడిపోయాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు అమాంతం క్షీణించాయి. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు  భారీ ఉపశమనం లభించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement