లక్కీ ఛాన్స్‌.. భారీగా పడిపోయిన బంగారం.. | Gold price crash Gold Silver Rates today on 28 May 2026 | Sakshi
Sakshi News home page

లక్కీ ఛాన్స్‌.. భారీగా పడిపోయిన బంగారం..

May 28 2026 11:23 AM | Updated on May 28 2026 12:39 PM

Gold price crash Gold Silver Rates today on 28 May 2026

దేశంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. గత మూడు రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు నేడు (Today Gold Rate) మరింత పతనమై హ్యాట్రిక్‌ తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో ఈరోజు కొనుగోలుదారుకు బంగారం ధరలు లక్కీ ఛాన్స్‌గా నిలిచాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా గణనీయంగా దిగొచ్చాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Silver Rate1
1/2

Silver Rate2
2/2

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
 
Advertisement
Advertisement