బూమరాంగ్‌లా బంగారం ధరలు! తులం ఎంతంటే.. | Gold and Silver rates today on market in Telugu states | Sakshi
Sakshi News home page

బూమరాంగ్‌లా బంగారం ధరలు! తులం ఎంతంటే..

Jun 25 2025 11:28 AM | Updated on Jun 25 2025 11:35 AM

Gold and Silver rates today on market in Telugu states

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) మంగళవారంతో పోలిస్తే బుధవారం వినియోగదారులకు ఊరట కల్పించింది. ఇటీవల రూ.1లక్ష దాటిన బంగారం ధరలు తిరిగి బూమరాంగ్‌లా గతంలోని రేట్లను చేరుతున్నాయి.

ఇదీ చదవండి: త్వరలోనే యూఎస్, ఈయూలతో వాణిజ్య ఒప్పందాలు

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement