బంగారం ధరలో మార్పు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. | Gold and Silver Rates on 16 June 2026 in Telugu states | Sakshi
Sakshi News home page

బంగారం ధరలో మార్పు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

Jun 16 2026 11:10 AM | Updated on Jun 16 2026 12:57 PM

Gold and Silver Rates on 16 June 2026 in Telugu states

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Gold Marker Crash : డబుల్ ధమాకా! గోల్డ్ రేట్స్ డౌన్

gold and silver price1
1/4

gold and silver price2
2/4

gold and silver price3
3/4

gold and silver price4
4/4

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement