తులం బంగారం ఎంత.. పెరిగిందా.. తగ్గిందా? | Gold and Silver Price Today On 13 October 2024 | Sakshi
Sakshi News home page

తులం బంగారం ఎంత.. పెరిగిందా.. తగ్గిందా?

Oct 13 2024 11:22 AM | Updated on Oct 13 2024 11:33 AM

Gold and Silver Price Today On 13 October 2024

Gold Price Today: దేశంలో వరుసగా రెండో రోజులు పెరిగిన బంగారం ధరలు నేడే (అక్టోబర్‌ 13) శాంతించాయి. ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.బంగారం ధరలు ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి

తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ చోట్ల ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,200 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 77,670 వద్ద ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, ముంబై  ప్రాంతాలలోనూ  ఇవే ధరలు ఉన్నాయి. ఢిల్లిలో 22 క్యారెట్ల బంగారం  రూ.71,350, అలాగే  24 క్యారెట్ల బంగారం రూ.77,820 లుగా కొనసాగుతున్నాయి.

వెండి స్థిరంగానే..
Silver Price Today: దేశంలో వెండి ధరలు కూడా ఈరోజు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి రూ.1,03,000 వద్ద ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement