ఏపీలో హోండా బిగ్‌వింగ్‌ విస్తరణ | Details About Honda Bigwing In AP And Telangana | Sakshi
Sakshi News home page

ఏపీలో హోండా బిగ్‌వింగ్‌ విస్తరణ

Apr 16 2022 10:32 AM | Updated on Apr 16 2022 11:12 AM

Details About Honda Bigwing In AP And Telangana - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో బిగ్‌వింగ్‌ షోరూం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో 300–500 సీసీ సామర్థ్యం కలిగిన మధ్యస్థాయి ప్రీమియం మోటార్‌సైకిల్స్‌ను విక్రయిస్తారు. 

ఇప్పటికే ఏపీలో ఇటువంటి స్టోర్లు వైజాగ్, విజయవాడ, రాజమండ్రిలో నెలకొన్నాయి. హైదరాబాద్‌లో రెండు బిగ్‌వింగ్, ఒకటి బిగ్‌వింగ్‌ టాప్‌లైన్‌ ఔట్‌లెట్‌ను కంపెనీ నిర్వహిస్తోంది. బిగ్‌వింగ్‌ టాప్‌లైన్‌లో హోండాకు చెందిన అన్ని రకాల ప్రీమియం మోటార్‌సైకిల్స్‌ లభిస్తాయి. 
చదవండి: ఐటీ కంపెనీలకు యుద్ధం సెగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement