ప్రపంచ టాప్‌ 20 ధనవంతుల జాబితాలో అంబానీ, అదానీకి చోటు | Bloomberg Billionaires Index ranking of world richest people | Sakshi
Sakshi News home page

ప్రపంచ టాప్‌ 20 ధనవంతుల జాబితాలో అంబానీ, అదానీకి చోటు

Jun 13 2025 1:56 PM | Updated on Jun 13 2025 6:10 PM

Bloomberg Billionaires Index ranking of world richest people

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముఖేష్‌ అంబానీ మరోసారి బ్లూమ్‌బర్గ్‌ బిలీనియర్స్‌ ఇండెక్స్‌లో తన సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతుల జాబితా ఉన్న ఈ సూచీలో ముఖేశ్‌ అంబానీ 17వ స్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ 20 స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఈ ఇండెక్స్‌లో టాప్‌లో టెస్లా సీఈఓ ఎలాన్‌మస్క్‌, తర్వాతి స్థానాల్లో మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌, అమెజాన్‌ అధినేత జెఫ్‌బెజోస్‌ నిలిచారు.

బ్లూమ్‌బర్గ్‌ బిలీనియర్స్‌ ఇండెక్స్‌ 500 అత్యంత ధనవంతులు జాబితాలో ఇండియా నుంచి ముఖేశ్‌ అంబానీ(17వ స్థానం), గౌతమ్‌ అదానీ(20వ స్థానం), శివ్‌నాడార్‌(41వ స్థానం), షాపూర్‌ మిస్త్రీ(52వ స్థానం), సావిత్రి జిందాల్‌(59వ స్థానం), అజిమ్‌ప్రేమ్‌జీ(69వ స్థానం), సునిల్‌మిట్టల్‌(73 స్థానం), దిలీప్‌ సంఘ్వీ(79వ స్థానం), లక్ష్మీ మిట్టల్‌(86వ స్థానం)లు 100 స్థానాల్లోపు నిలిచారు.

ఇదీ చదవండి: అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్‌బాక్స్‌’

ప్రపంచంలోని టాప్‌ 10 ధనవంతుల జాబితా..

Advertisement
 
Advertisement
Advertisement