గ్లోబల్ నెగెటివ్ సంకేతాలు.. నష్టాల్లో మార్కెట్లు! | Stock Market Today Update On August 19th 2026, Sensex And Nifty Fall As Global Cues Weigh On Dalal Street | Sakshi
Sakshi News home page

Stock Market Updates: గ్లోబల్ నెగెటివ్ సంకేతాలు.. నష్టాల్లో మార్కెట్లు!

Aug 19 2026 9:34 AM | Updated on Aug 19 2026 10:37 AM

Indian Share Market Today Sensex Nifty Falling updates

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 58 పాయింట్లు తగ్గి 24,096 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 166 పాయింట్లు నష్టపోయి 77,070 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.55

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 91.5 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.69 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.69 శాతం నష్టపోయింది.

  • నాస్‌డాక్‌ 1.33 శాతం దిగజారింది.

Today Nifty position 19-08-2026(time: 9:30 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement