సర్పంచ్‌ అభ్యర్థులపై ఇంత నిర్లక్ష్యమా.. | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ అభ్యర్థులపై ఇంత నిర్లక్ష్యమా..

Nov 24 2026 1:30 AM | Updated on Nov 24 2026 1:30 AM

పులివెందుల రూరల్‌ : పంచాయతీ ఎన్నికల నామినేషన్ల తిరస్కరణ అప్పీల్‌ విచారణలో అధికారుల తీరుపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 22న అప్పీల్‌ చేసుకున్న పులివెందుల, వేముల, తొండూరు, చక్రాయపేట, వేంపల్లె మండలాల సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థులకు సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులిచ్చారు. అభ్యర్థులు 10.30 గంటలకే న్యాయవాదులతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నా.. ఆర్డీఓ చిన్నయ్య మాత్రం మధ్యాహ్నం 1.00 గంటకు వచ్చారు. నామినేషన్లు అడ్డుకునేందుకే రెవెన్యూ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారి కాలయాపన చేస్తున్నారని అభ్యర్థులు మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement