శివ శివ శంకరా.. | - | Sakshi
Sakshi News home page

శివ శివ శంకరా..

Nov 25 2026 2:24 AM | Updated on Nov 25 2026 2:24 AM

మదనపల్లెలో యోగభోగేశ్వరుడికి అన్నాభిషేకం, నీరుగట్టువారిపల్లెలో నీలకంఠేశ్వరస్వామి ఆలయం వద్ద దీపాలు వెలిగించి పూజలు చేస్తున్న మహిళలు

నిండు పున్నమి వేళ..

శివయ్య ఆలయాలన్నీ

దీపకాంతులతో మిరుమిట్లుగొలిపాయి.

శివ శివ శంకరా.. భక్తవ శంకరా..

అంటూ పాటలతో మార్మోగాయి.

ఆది దేవా.. మా కోర్కెలు తీర్చవయ్యా..

అంటూ భక్తజనం ముక్కంటిని

మనసారా ఆరాధించారు. మంగళవారం కార్తిక పౌర్ణమి నేపథ్యంలో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. – మదనపల్లె సిటీ, లక్కిరెడ్డిపల్లె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement