ఉచితంగా ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించే కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

ఉచితంగా ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించే కేంద్రాలు

Jul 10 2026 5:16 AM | Updated on Jul 10 2026 5:16 AM

రాయచోటి పరిధి: రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి (జిల్లా ప్రధాన ఆసుపత్రి).

మదనపల్లె పరిధి: మదనపల్లె జిల్లా సబ్‌–డివిజనల్‌ ఆసుపత్రి.

రాజంపేట పరిధి: రాజంపేట ఏరియా ఆసుపత్రి, పీలేరు, పుంగనూరు సామాజిక ఆరోగ్య కేంద్రాలు.

ముఖ్య గమనిక (రోగులకు సూచన): కరోనా అనుమానిత లక్షణాలు (తీవ్రమైన ఆయాసం, జ్వరం, గొంతు నొప్పి) ఉన్నవారు నేరుగా ఓపీ లైన్లలో నిలబడకుండా, ఆసుపత్రులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఐసోలేషన్‌ / ఫ్లూ క్లినిక్‌’ డెస్క్‌ వద్దకు వెళ్లి తక్షణమే ఉచిత పరీక్ష చేయించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement