భక్తులకు వైఎస్‌ జగన్‌ శ్రీ కన్యకాపరమేశ్వరి జయంతి శుభాకాంక్షలు | YS Jagan wishes on the birth anniversary of Sri Kanyakaparameshwari Ammavari | Sakshi
Sakshi News home page

భక్తులకు వైఎస్‌ జగన్‌ శ్రీ కన్యకాపరమేశ్వరి జయంతి శుభాకాంక్షలు

Apr 26 2026 3:31 PM | Updated on Apr 26 2026 4:52 PM

YS Jagan wishes on the birth anniversary of Sri Kanyakaparameshwari Ammavari

సాక్షి,తాడేపల్లి : శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 

 శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సఖ్యత, సంతోషాలు మరియు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అని పేర్కొన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement