నేడు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ | Ys Jagan Press Meet On June 11 2026 | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌

Jun 10 2026 6:24 PM | Updated on Jun 11 2026 4:54 AM

Ys Jagan Press Meet On June 11 2026

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడుతారు.  
   
   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement