ఇఫ్తార్‌ విందుకు హాజరైన వైఎస్‌ జగన్‌ | Ys Jagan Participate In Iftar Dinner 2025 Vijayawada | Sakshi
Sakshi News home page

ఇఫ్తార్‌ విందుకు హాజరైన వైఎస్‌ జగన్‌

Mar 26 2025 5:59 PM | Updated on Mar 26 2025 8:40 PM

Ys Jagan Participate In Iftar Dinner 2025 Vijayawada

రంజాన్‌ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు.

 

సాక్షి, విజయవాడ: రంజాన్‌ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో జరుగుతున్న ఇఫ్తార్‌ విందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు వైఎస్‌ జగన్‌ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు.

Vijayawada: వైఎస్ జగన్ ఇఫ్తార్ విందు



 

Advertisement
 
Advertisement
Advertisement