నేడు వైఎస్‌ జగన్‌ మీడియా సమావేశం | YS Jagan Mohan Reddy media conference August 13th | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్‌ జగన్‌ మీడియా సమావేశం

Aug 13 2025 4:52 AM | Updated on Aug 13 2025 4:52 AM

YS Jagan Mohan Reddy media conference August 13th

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 13న (బుధవారం) ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement