
స్పోర్ట్స్ ప్రజెంటర్ , టీమిండియా పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా గణేషన్

ఐసీసీ మహిళ వన్డే వరల్డ్‌కప్-2025కి ప్రజెంటర్ సిద్ధం అంటూ ఫొటోలు షేర్ చేసింది

సెప్టెంబరు 30 నుంచి మొదలయ్యే ఐసీసీ ఈవెంట్ కోసం.. ఆగష్టు 11న నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో భాగమైన సంజనా

భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీకి తాను సిద్ధమని.. అభిమానులు కూడా సిద్ధంగా ఉండాలన్న సంజనా


