తిరుపతి : జల సోయగాలతో కపిలతీర్థం పరిసర ప్రాంతాలు (ఫొటోలు) | Waterfall in Kapila Theertham At Tirumala | Sakshi
Sakshi News home page

తిరుపతి : జల సోయగాలతో కపిలతీర్థం పరిసర ప్రాంతాలు (ఫొటోలు)

Aug 12 2025 11:12 AM | Updated on Aug 12 2025 11:50 AM

Waterfall in Kapila Theertham At Tirumala1
1/11

తిరుమల గిరులు జల సోయగాలతో పరవశిస్తున్నాయి. నిత్యం గోవిందనామస్మరణతో మార్మోగే కైలాసగిరులు జలజలరావాలతో మార్మోగుతున్నాయి.

Waterfall in Kapila Theertham At Tirumala2
2/11

ప్రకృతి ప్రేమికులను ఆనందడోలికల్లో ముం చెత్తుతున్నాయి. శ్రీవారి భక్తులను సంతోష సాగరంలో హోలలాడిస్తున్నాయి.

Waterfall in Kapila Theertham At Tirumala3
3/11

జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాలతో జలపాతలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని మాల్వాడి గుండం, కపిలతీర్థం పరిసర ప్రాంతాలు పర్యాకుల మనసు దోచుకుంటున్నాయి.

Waterfall in Kapila Theertham At Tirumala4
4/11

ఆకాశం నుంచి ఉవ్వెత్తున దుముకుతున్న జలపాతాలను పలువురు తమ సెల్ ఫోన్లలో బంధిస్తుండగా.. మరికొందరు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Waterfall in Kapila Theertham At Tirumala5
5/11

Waterfall in Kapila Theertham At Tirumala6
6/11

Waterfall in Kapila Theertham At Tirumala7
7/11

Waterfall in Kapila Theertham At Tirumala8
8/11

Waterfall in Kapila Theertham At Tirumala9
9/11

Waterfall in Kapila Theertham At Tirumala10
10/11

Waterfall in Kapila Theertham At Tirumala11
11/11

మోహనకృష్ణ కేతారి- సాక్షి ఫొటో గ్రాఫర్,తిరుపతి

Advertisement
 
Advertisement

పోల్

Advertisement