'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరుని సమంత పెళ్లి చేసుకుంది. ఈ మేరకు అధికారికంగా ఫొటోలని సమంత పోస్ట్ చేసింది. వీళ్లిద్దరికీ ఇది రెండో పెళ్లినే కావడం విశేషం.
Dec 1 2025 2:00 PM | Updated on Dec 1 2025 2:06 PM