2015లో సల్మాన్ 'భజరంగీ బాయ్ జాన్' సినిమాతో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్న హర్షాలి మల్హోత్రా.. ఇప్పుడు 'అఖండ 2'తో రీఎంట్రీ ఇస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. ఈ మూవీలో బాలకృష్ణ కూతురి పాత్రలో కనిపించనుంది.
Dec 1 2025 11:15 AM | Updated on Dec 1 2025 11:15 AM