అనంతపురం జిల్లా అరటి రైతులు మద్దతు ధర కోసం కలెక్టరేట్‌ని ముట్టడించి రోడ్డుపై అరటికాయలను పారబోశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించింది. శింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ రైతుల తరఫున కలెక్టరేట్‌కు వినతి పత్రం అందజేశారు.


