ఫ్యామిలీతో బిజీగా ఉన్న హనుమాన్ నటి వరలక్ష్మీ తన గొప్ప మనసును చాటుకుంది.
హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటి స్వచ్ఛంద సంస్థ పిల్లలకు తనవంతుగా సాయం అందించింది.
ఆరు నెలల క్రితం ఇచ్చిన మాటను నేరవేర్చానని తెలిపింది.
తన భర్తతో కలిసి అనాథ పిల్లలకు వారికిష్టమైన చెప్పులు, షూస్‌ను అందించి మరిచిపోలేని జ్ఞాపకాలను ఇచ్చింది.
దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.


