తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్, తనకు కాబోయే భార్య కావ్యరెడ్డిని పరిచయం చేశాడు. ఫొటోలు షేర్ చేశాడు. తామిద్దరికి నిశ్చితార్థం జరగలేదని, అది ఫ్యామిలీ అనౌన్స్‌మెంట్ అని చెప్పాడు. ఎంగేజ్‌మెంట్, పెళ్లి తేదీలు త్వరలో చెబుతానని అన్నాడు.
Mar 10 2026 7:17 AM | Updated on Mar 10 2026 7:40 AM