తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు | Ys Jagan Extends Karthika Pournami Wishes To Telugu People | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

Nov 24 2026 10:56 AM | Updated on Nov 24 2026 10:56 AM

Ys Jagan Extends Karthika Pournami Wishes To Telugu People

సాక్షి, తాడేపల్లి: తెలుగు ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో, దీపారాధనల‌తో శివకేశవులను భక్తిశ్రద్ధలతో పూజించే విశిష్ట పర్వదినం కార్తీక పౌర్ణమి. ఈ పవిత్ర దినాన మీరు వెలిగించే దీపాలు మీ ఇంట సుఖసంతోషాలను నింపాలని, ప్రతి ఒక్కరూ అభ్యున్నతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. తెలుగు ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: 27 ఏళ్లుగా ప్రతిరోజూ శబరిమల కొండపైకి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement