భట్టికి వైఎస్‌ జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు | YS Jagan Extends Birthday Wishes To Bhatti Vikramarka, Check Out Post Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

భట్టికి వైఎస్‌ జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు

Jun 15 2026 11:04 AM | Updated on Jun 15 2026 12:22 PM

YS Jagan Extends Birthday Wishes To Bhatti Vikramarka

సాక్షి, తాడేపల్లి: నేడు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా..‘దీర్ఘాయుష్షు,  ఆయురారోగ్యాలు,  సుఖ సంతోషాలుతో వర్ధిల్లాలని కోరుకుంటూ’ విషెస్‌ చెప్పారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement