తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 26 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు

Published Mon, Sep 4 2023 7:09 AM

Tirumala: Sep 04 2023 Sarvadarshanam Timings Details - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనం (ఉచిత దర్శనం) కోసం 24 గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 

ఇక నిన్న(సెప్టెంబర్‌ 3, 2023)న శ్రీవారిని 81,459 మంది భక్తులు దర్శించుకున్నారు. 32, 899 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.05 కోట్లుగా తేలింది.
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement