అల్లూరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి | Five Members Dead And 20 Injured After Road Accident In Alluri District, More Details Inside | Sakshi
Sakshi News home page

అల్లూరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Mar 14 2026 8:28 AM | Updated on Mar 14 2026 1:44 PM

Road Accident in Alluri District Five Members dead

సాక్షి ,అల్లూరి : తుమ్మల వలస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా 20 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు విజయనగరం జిల్లా చింతాడ వాసులుగా సమాచారం. కూలిపనుల కోసం అరకు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement