బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె అన్షులా పెళ్లి చేసుకుంది. సోమవారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో తన ప్రియుడు రోహన్ థక్కర్‌తో ఏడడుగులు వేసింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కొత్త జంటని మనసారా ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


