రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం | Three Youths Killed in Road Accident Kurnool District | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం

May 29 2026 9:57 PM | Updated on May 29 2026 10:02 PM

Three Youths Killed in Road Accident Kurnool District

కర్నూలు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు.  బైక్‌పై వెళుతుండగా ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు గణేకల్‌ గ్రామానికి చెందిన వీరేష్‌, మహేంద్ర, విశ్వనాథ్‌లుగా గుర్తించారు. 

Advertisement
 
Advertisement
Advertisement