
తెలుగు రాష్ట్రాల్లో పేదవాడి పక్షాన నిలబడుతూ.. నిజాయితీ, నిబద్ధతతో పని చేస్తున్న ఏకైక తెలుగు వార్తా ఛానల్.. సాక్షి టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్‌గా తెలుగువారి మనస్సాక్షిగా మన్ననలు అందుకున్న సాక్షిని అడ్డుకునే ప్రయత్నం ఏపీలో బలంగా జరుగుతోంది.
అన్యాయాలు, అక్రమాలపై పోరాడుతున్నందుకు.. అరాచకాలను ఎండగడుతున్నందుకు.. మరీ ముఖ్యంగా నేతల నియంతృ పోకడను నిలదీస్తూ నిజాలను ప్రజలకు చేరవేస్తున్నందుకు ‘సాక్షి’పై రాజకీయ కుట్రలు ఊపందుకున్నాయి. మొన్నీమధ్యే సాక్షి కార్యాలయాలపై దాడులు జరిపించారు. అక్రమ కేసుతోనూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయబోతే న్యాయస్థానం ఆ ఆటను సాగనివ్వలేదు. ఇంతకాలం తమ అనుకూల మీడియాతో గప్పాలు కొట్టుకుంటు వచ్చిన వాళ్లు.. ఇప్పుడు వాస్తవాలను ప్రజలకు చేరవేసే వారధిని తెంపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అయినా కూడా సాక్షి అదరదు.. బెదరదు.. ప్రజాగొంతుకై నినదించడం ఆపదు. మీ టీవీలో సాక్షి టీవీ రావడం లేదా? అయితే మీ కేబుల్ ఆపరేటర్‌ను వెంటనే సంప్రదించడండి.
అంతేకాదు ఎప్పుడైనా… ఎక్కడైనా… ప్రజల గొంతుకగా నిలుస్తున్న సాక్షి టీవీ వార్తల కోసం ఈ కింది లింకులను క్లిక్ చేయండి..
https://www.sakshi.com/video/live
https://www.youtube.com/sakshinews
https://www.youtube.com/sakshitvlive