AP: రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు..రైతుల్లో సంక్రాంతి సంతోషం | Record Purchase Of Grain In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు..రైతుల్లో సంక్రాంతి సంతోషం

Jan 14 2023 1:26 PM | Updated on Jan 14 2023 1:44 PM

Record Purchase Of Grain In Andhra Pradesh - Sakshi

విజయవాడ:  ఆంధ్రప్రదేశ్‌ రైతుల్లో సంక్రాంతి సంతోషం వెల్లివిరుస్తోంది. ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి రైతుల్లో మొముల్లో సంతోషం తీసుకొచ్చింది. 25లక్షల 93 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించడమే కాకుండా రైతుల్లో ఖాతాల్లో ఇప్పటికే మూడు వేల 313 కోట్ల రూపాయలు జమ చేసింది.

అదే సమయంలో 21 రోజుల్లోపే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేసి చేస్వొఒ. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దళారి, మిల్లర్ల పాత్ర లేకుండా కొనుగోళ్లు చేసింది. హమాలీ, గన్ని, రవాణా చార్జీలు సైతం రైతుల ఖాతాల్లోనే జమ చేసింది ఏపీ ప్రభుత్వం.  

Advertisement
 
Advertisement
Advertisement