బీసీలకు న్యాయం జరిగేవరకు పోరాడుతాం: ఆర్‌. కృష్ణయ్య | R Krishnaiah Says We Fight In Court Till We Get Justice For BC Community | Sakshi
Sakshi News home page

బీసీలకు న్యాయం జరిగేవరకు పోరాడుతాం: ఆర్‌. కృష్ణయ్య

Jul 2 2021 7:32 PM | Updated on Jul 2 2021 7:38 PM

R Krishnaiah Says We Fight In Court Till We Get Justice For BC Community - Sakshi

సాక్షి, గుంటూరు: బీసీలకు న్యాయం జరిగేవరకు కోర్టులో పోరాడుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. గుంటూరు పర్యటనలో భాగంగా ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ.. ' బీసీలకు రిజర్వేషన్‌ కావాలని రాజ్యసభలో బిల్లు పెట్టిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదే. జనాభా లెక్కల్లో బీసీలను విడిగా లెక్కించి రిజర్వేషన్‌ ప్రకియలో.. న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం' అంటూ తెలిపారు.


 

Advertisement
 
Advertisement
Advertisement