రాజమండ్రి ఎయిర్‌పోర్టులో తప్పిన ప్రమాదం | Portion Of New Terminal Under Construction At Rajahmundry Airport Has Collapsed | Sakshi
Sakshi News home page

రాజమండ్రి ఎయిర్‌పోర్టులో తప్పిన ప్రమాదం

Jan 24 2025 3:28 PM | Updated on Jan 24 2025 4:04 PM

Portion Of New Terminal Under Construction At Rajahmundry Airport Has Collapsed

రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ప్రమాదం తప్పింది. మధురపూడి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉ

సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ప్రమాదం తప్పింది. మధురపూడి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్‌ కొంతభాగం పాక్షికంగా కూలింది. నిర్మాణ సమయంలో ఐరన్‌ గ్రిల్స్‌ కిందపడిపోయాయి. కూలిన సమయంలో కార్మికులు లేకపోవడంతో  ముప్పు తప్పింది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement