కుప్పం కోర్టుకు పూడి శ్రీహరి | Police produced Pudi Srihari in court | Sakshi
Sakshi News home page

కుప్పం కోర్టుకు పూడి శ్రీహరి

Apr 16 2026 5:14 PM | Updated on Apr 16 2026 6:01 PM

Police produced Pudi Srihari in court

సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పూడి శ్రీహరి అరెస్టుకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఒత్తిడితో పోలీసులు తలొగ్గారు. అరెస్టు చేసిన 33 గంటల తర్వాత పోలీసులు కోర్టుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ ఉదయం పూడి శ్రీహరికి పోలీసులు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఇప్పుడు కుప్పం కోర్టుకు తరలిస్తున్నారు. కాగా,తాడేపల్లిలో నిన్న ఉదయం పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement