విశాఖలో దారుణం.. షిషింగ్ హర్బర్‌ వద్ద వ్యక్తి దారుణ హత్య | Man brutally murdered at Visakhapatnam fishing harbour | Sakshi
Sakshi News home page

విశాఖలో దారుణం.. షిషింగ్ హర్బర్‌ వద్ద వ్యక్తి దారుణ హత్య

Sep 7 2026 3:26 PM | Updated on Sep 7 2026 3:46 PM

Man brutally murdered at Visakhapatnam fishing harbour

సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఫిషింగ్‌ హర్భర్‌ సమీపంలో దారుణం జరిగింది. చంటి అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. కర్రతో తలపై బాది అనంతరం ఉరేసి చంపారు. అయితే చంటి అనే వ్యక్తి ఇదివరకే తనకు ప్రాణహాని ఉందని తన కుటుంబసభ్యులతో తెలిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement