తిరుచానూరు ఆలయంలో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా | Lok Sabha Speaker Om Birla Visits Tiruchanur Temple | Sakshi
Sakshi News home page

తిరుచానూరు ఆలయంలో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా

Aug 16 2021 3:03 PM | Updated on Aug 16 2021 3:08 PM

Lok Sabha Speaker Om Birla Visits Tiruchanur Temple - Sakshi

తిరుపతి: లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆయనకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, డాక్టర్‌ గురుమూర్తి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా తిరుచానూరు పద్మావతి ఆలయానికి చేరుకున్నారు. స్పీకర్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానం పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement