విశాఖ: టెకీ రాధా గాయత్రి భర్త శ్రీచరణ్‌ అరెస్టు | Latest Update Vizag Techie Radha Gayatri Death Case Husband Sri Charan Arrest | Sakshi
Sakshi News home page

విశాఖ: టెకీ రాధా గాయత్రి భర్త శ్రీచరణ్‌ అరెస్టు

Jul 11 2026 1:30 PM | Updated on Jul 11 2026 1:39 PM

Latest Update Vizag Techie Radha Gayatri Death Case Husband Sri Charan Arrest

ముస్సోరీ: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ హిల్‌ స్టేషన్‌ హోటల్‌లో గత కొన్నిరోజులక్రితం తెలుగు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రాధా గాయత్రి అనుమానస్పద స్థితిలో మరిణించిన విషయం తెలిసిందే.

అయితే, ఈ హత్యకు ప్రధాన నిందితుడు తన అల్లుడు శ్రీ చరణే అని మృతిరాలి తండ్రి పలు ఆరోపణలు చేశారు. తండ్రి చేసిన ఆరోపణలతో రంగంలోకి దిగిన పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతం మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుపై భర్త శ్రీచరణ్‌ని డెహ్రాడూన్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement