కొడాలినానికి హైకోర్టులో ఊరట | High Court Stays Case Against YSRCP Leader Kodali Nani Over Remarks On Chandrababu | Sakshi
Sakshi News home page

కొడాలినానికి హైకోర్టులో ఊరట

Jun 30 2026 4:26 PM | Updated on Jun 30 2026 4:53 PM

Kodalinani stays stay in High Court

సాక్షి, గుడివాడ: వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి కొడాలినానికి హైకోర్టులో ఊరట లభించింది. గుడివాడలో ఆయనపై నమోదైన కేసును  విచారించిన హైకోర్టు మంగళవారం స్టే విధించింది. ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించింది. గతంలో చంద్రబాబు,ఈసీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుడివాడ పోలీసులు ఆయనపై కేసు విధించారు. ఈ నేపథ్యంలో కేసును విచారించిన కోర్టు స్టే విధించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement