February 22, 2021, 15:54 IST
February 22, 2021, 14:04 IST
టీడీపీ తమ్ముళ్లకు నాదో సలహా.. బాబు పిచ్చితో తెలంగాణాలో టీడీపీని భూస్థాపితం చేశాడు. ఇప్పటికైనా ఆయన్ని తమ్ముళ్లు పిచ్చాసుపత్రిలో చేర్చాలన్నారు. లేదంటే...
February 19, 2021, 20:39 IST
'చెత్త డిబేట్లు.. సొల్లు కబుర్లతో శునకానందం'
February 19, 2021, 17:47 IST
చెత్త డిబేట్లు, సొల్లుకబుర్లుతో కొంతమంది శునకానందం పొందుతున్నారని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.
February 18, 2021, 12:49 IST
సాక్షి, అమరావతి: మంత్రి కొడాలి నానిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చింది. మంత్రి కొడాలి నాని...
February 16, 2021, 06:09 IST
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు తనను మీడియాతో మాట్లాడకుండా నిరోధిస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ...
February 15, 2021, 16:19 IST
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు ముగిసే రోజైన ఈనెల 21 వరకు మీడియాతో మాట్లాడకుండా ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మంత్రి కొడాలి నాని...
February 14, 2021, 04:11 IST
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు ముగిసే రోజైన ఈనెల 21 వరకు తనను మీడియాతో మాట్లాడకుండా నిరోధిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్...
February 14, 2021, 03:57 IST
సాక్షి, అమరావతి: మంత్రి కొడాలి నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం కృష్ణా జిల్లా...
February 13, 2021, 04:20 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా కేంద్రానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాయడం ఓ డ్రామా అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి...
February 13, 2021, 04:13 IST
సాక్షి, అమరావతి: ఈసారి మరో మంత్రిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంక్షలు విధించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి రాష్ట్ర...
February 12, 2021, 16:44 IST
సాక్షి, విజయవాడ: ఎస్ఈసీ షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చారు మంత్రి కొడాలి నాని. ఆయన తరఫున తన న్యాయవాది తానికొండ చిరంజీవి శుక్రవారం ఎస్ఈసీ కార్యాలయంలో...
February 12, 2021, 12:39 IST
అంతా డ్రామా :కొడాలి నాని
February 12, 2021, 11:32 IST
సాక్షి, తాడేపల్లి: రేషన్ డోర్ డెలివరీపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. శుక్రవారం ఆయన...
February 01, 2021, 05:40 IST
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) త్వరగా నిర్ణయం తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ...
January 20, 2021, 03:59 IST
భవానీపురం(విజయవాడ పశ్చిమ): మంత్రి కొడాలి నాని తననుద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ నిరసన దీక్ష పేరుతో హైడ్రామాకు మాజీ మంత్రి దేవినేని...
January 19, 2021, 11:31 IST
సాక్షి, విజయవాడ: గొల్లపూడిలో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ‘నిరసన దీక్ష’ పేరుతో డ్రామా రక్తి కట్టించారు. గొల్లపూడిలో సోమవారం 3648 ఇళ్ల పట్టాల...
January 19, 2021, 04:13 IST
సాక్షి, అమరావతి: దివంగత నేత ఎన్టీ రామారావు పేరు కూడా ఉచ్ఛరించే కనీస అర్హత కూడా చంద్రబాబుకు లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని)...
January 18, 2021, 18:35 IST
సాక్షి, తాడేపల్లి : సాధారణ కుటుంబంలో పుట్టి ఉన్నత స్థానానికి చేరుకున్న మహా వ్యక్తి నందమూరి తారక రామారావు అని ఏపీ మంత్రి కొడాలి నాని కొనియాడారు....
January 18, 2021, 17:49 IST
వెన్నుపోటు దారుడు, కుట్రదారుడు చంద్రబాబు
January 18, 2021, 17:06 IST
సాక్షి, విజయవాడ: లక్షలాది మంది పేదింటి కలలను సీఎం వైఎస్ జగన్ నిజం చేశారని మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గొల్లపూడిలో మహిళలకు ఇళ్ల పట్టాల...
January 18, 2021, 16:49 IST
అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇల్లు
January 11, 2021, 17:57 IST
ప్రజలు ఏమైపోయినా తన పదవి అయిపోయే లోపు ఎన్నికలు పెట్టాలని నిమ్మగడ్డ చూశారని మండిపడ్డారు.
January 07, 2021, 17:11 IST
సాక్షి, గన్నవరం: ప్రతిపక్షనేత చంద్రబాబు కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక కూల్చిన రోజే.. రాష్ట్ర ప్రజలకు సొంత ఇళ్లు కట్టించి ఇవ్వాలని...
January 07, 2021, 06:05 IST
గుడివాడ రూరల్: రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ఎంత నీచానికైనా దిగజారే వ్యక్తి చంద్రబాబేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు...
January 06, 2021, 13:35 IST
సాక్షి, విజయవాడ: అధికారం కోసం ఎంతకైనా దిగజారే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసలు మనిషే కాదని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. గుడివాడలో జరిగిన ...
January 05, 2021, 04:47 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేకాట శిబిరాలు ఎక్కడ నడుస్తున్నా ఉపేక్షించేది లేదని.. జూదం ఆడేవారిలో ఎంత పెద్దవాళ్లున్నా వదలి పెట్టేది లేదని పౌర సరఫరాల...
January 03, 2021, 15:40 IST
రామతీర్థంలో దాడులు చేయించింది చంద్రబాబే: కొడాలి నాని
January 03, 2021, 14:36 IST
సాక్షి, కృష్ణా: రామతీర్థంలో నూటికి నూరుశాతం విగ్రహాన్నీ ధ్వంసం చేయించింది ప్రతిపక్ష నేత చంద్రబాబే అని మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబుతో పాటుగా...
January 02, 2021, 18:36 IST
‘చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ కీలుబొమ్మ’
January 02, 2021, 16:50 IST
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేతిలో నిమ్మగడ్డ రమేష్ కీలుబొమ్మగా మారారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో...
January 02, 2021, 04:59 IST
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా నూతన సంవత్సరం తొలిరోజు కూడా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ వాతావరణంలో...
January 01, 2021, 13:34 IST
సాక్షి, కృష్ణా : నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలినాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు...
December 30, 2020, 20:47 IST
సాక్షి, నెల్లూరు: ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యం తగదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సచివాలయ పరిపాలన అధికారులను హెచ్చరించారు. జిల్లా...
December 30, 2020, 17:52 IST
సాక్షి. కృష్ణా: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. కృష్ణా జిల్లా నందివాడలో బుధవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో...
December 29, 2020, 16:00 IST
పవన్ కల్యాణ్ ఇప్పటికీ ఒక నటుడు మాత్రమే
December 29, 2020, 14:41 IST
సాక్షి, విశాఖపట్నం: మంత్రులు కొడాలి నాని, పేర్ని నానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు....
December 29, 2020, 12:03 IST
సాక్షి, గుడివాడ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. మాటకు మాట కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ నోరు అదుపులో...
December 27, 2020, 03:11 IST
సాక్షి, గుడ్లవల్లేరు (గుడివాడ): పేదలకు ప్రభుత్వం నిర్మించే ఇళ్లను సీఎం వైఎస్ జగన్ ఇంటి బాత్రూమ్తో పోల్చిన లోకేశ్.. ఎప్పుడైనా ఆ బాత్రూమ్ను...
December 26, 2020, 13:44 IST
సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీ వ్యాప్తంగా రెండో రోజు ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగుతుంది. బాపులపాడు మండలం ఏ. సీతారాంపురంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇళ్ల...
December 18, 2020, 15:26 IST
సాక్షి, గుంటూరు: పేదలకి ఇళ్లస్ధలాలు ఇవ్వకూడదని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రలోంచి అమరావతి రైతులు బయటకి రావాలని మంత్రి కొడాలి నాని అన్నారు.
December 17, 2020, 19:56 IST
హెరిటేజ్‌కు అన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?