ఎన్నికల ఏజెంట్‌గా ధర్మానకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ | High Court Approval for Dharmana Prasad to act as an election agent | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఏజెంట్‌గా ధర్మానకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Nov 28 2026 4:50 PM | Updated on Nov 28 2026 5:06 PM

High Court Approval for Dharmana Prasad to act as an election agent

సాక్షి, శ్రీకాకుళం: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల కౌంటింగ్‌లో పాల్గొనేందుకు ఆయనకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి తరఫున జనరల్ ఎలక్షన్ ఏజెంట్‌గా విధులు నిర్వహించేందుకు ధర్మానకు అవకాశం కల్పించింది.

కౌంటింగ్ ప్రక్రియలో ధర్మానను అడ్డుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ధర్మాన కౌంటింగ్‌లో పాల్గొననున్నారు.

ఇదీ చదవండి: 21 ఏళ్ల త‌ర్వాత ఒకే వేదికపై హరీశ్‌రావు, జగ్గారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement