ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ సమన్లు | ED Notice Given To TDP MP Kesineni Chinni Wife Janaki Lakshmi | Sakshi
Sakshi News home page

ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ సమన్లు

May 25 2026 11:20 AM | Updated on May 25 2026 11:49 AM

ED Notice Given To TDP MP Kesineni Chinni Wife Janaki Lakshmi

సాక్షి, విజయవాడ: విజయవాడ టీడీపీ ఎంసీ కేశినేని చిన్ని సతీమణి జానకీ లక్ష్మీకి తాజాగా ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ LLP కంపెనీలో అవకతవకలపై ఈడీ ఆరా తీస్తోంది. ఇందులో భాగంగానే ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఈనెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే, గతంలోనూ జానకీ లక్ష్మీకి ఈడీ సమన్లు ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వడం గమనార్హం.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement