బోయిన్‌పల్లి పోలీసులపై అఖిలప్రియ ఫిర్యాదు  | Bhuma Akhila Priya Complaint Against Bowenpally Police | Sakshi
Sakshi News home page

Bhuma Akhila Priya: బోయిన్‌పల్లి పోలీసులపై అఖిలప్రియ ఫిర్యాదు 

Aug 11 2021 8:22 AM | Updated on Aug 11 2021 10:07 AM

Bhuma Akhila Priya Complaint Against Bowenpally Police - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బోయిన్‌పల్లి పోలీసులు కిటికీ అద్దాలను పగులగొట్టి  తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని, విలువైన  ఆస్తి పత్రాలను తీసుకెళ్లారని మంగళవారం ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల మొదటివారంలో బోయిన్‌పల్లి పోలీసులు తన ఇంట్లోకి ప్రవేశించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్న ఆమె.. దాదాపు నెల రోజుల తర్వాత కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement