గ్రూప్‌-1పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు | Ap High Court Key Orders On Group 1 | Sakshi
Sakshi News home page

గ్రూప్‌-1పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Feb 11 2026 3:47 PM | Updated on Feb 11 2026 4:03 PM

Ap High Court Key Orders On Group 1

సాక్షి, విజయవాడ: గ్రూప్‌-1పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్‌-1 మూల్యాంకనం అక్రమాలపై సిట్‌ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏడీజీ స్థాయి అధికారితో సిట్‌ విచారణ జరపాలన్న  హైకోర్టు.. మార్చి 17 లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement