సేవ్‌ పంచదార్ల టీ–షర్ట్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

సేవ్‌ పంచదార్ల టీ–షర్ట్‌ ఆవిష్కరణ

Jul 21 2026 12:53 AM | Updated on Jul 21 2026 12:53 AM

అచ్యుతాపురం రూరల్‌: రాంబిల్లి మండల గజిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చేపల శ్రీహారిక ఫణిగిరిపై జరుగుతున్న అక్రమ గ్రావెల్‌ శాశ్వతంగా నిలిపివేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ నాయకత్వంలో చేపడుతున్న ధర్మ పోరాటంలో యువత స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరుతూ సేవ్‌ పంచదార్ల అనే టీ–షర్ట్‌ ఆవిష్కరించింది. పంచదార్లను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న ధర్మపోరాటంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement