ఆర్టీసీలో ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలకు నాలుగు నెలల క్రితం డిజిటల్ ఫీడ్‌బ్యాక్‌ను అందుబాటులోకి తెచ్చాం. బస్సుల్లో లోపాలు గుర్తించడం, ప్రయాణికులు ఏం ఆశిస్తున్నారో తెలుసుకుంటూ పరిష్కార దిశగా ముందుకు సాగుతున్నాం. రోజుకు 60నుంచి 70మంది ప్రయాణికులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. రేటింగ్ విధానంతో డ్రైవర్లు, కండక్టర్లు స్నేహంగా నడుచుకునే వీలుంటుంది. సమస్యలను గుర్తించి పరిష్కరించడం, ఓఆర్ పెంచడం ఫీడ్‌బ్యాక్ ఉద్దేశం.
– విజయభాను, ఆదిలాబాద్ ఆర్ఎం


