కశ్మీర్, హరియాణాల్లో నేడే ఓట్ల లెక్కింపు | Haryana, Jammu and Kashmir assembly elections counting on 10 aug 2024 | Sakshi
Sakshi News home page

కశ్మీర్, హరియాణాల్లో నేడే ఓట్ల లెక్కింపు

Oct 8 2024 5:20 AM | Updated on Oct 8 2024 5:20 AM

Haryana, Jammu and Kashmir assembly elections counting on 10 aug 2024

చండీగఢ్‌: హరియాణా, జమ్మూకశ్మీర్‌ల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియ కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల రక్షణ వ్యవస్థ ఉంటుందని తెలిపింది. జమ్మూ కశ్మీర్‌లో మొత్తం మూడు విడతలుగా, హరియాణాలో ఈనెల 5న ఒకే విడతలో పోలింగ్‌ జరగడం తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement