-
నన్ను తిడుతూ.. సినిమా మధ్యలోనే వెళ్లిపోతారు!
భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్ తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం యుఫోరియా. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది.
-
10 ని.డెలివరీ నిలిపివేత.. పర్యవేక్షణ కఠినతరం
క్విక్ కామర్స్ రంగంలో డెలివరీ సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి భద్రతపై కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణను మరింత కఠినతరం చేసింది.
Sun, Jan 18 2026 01:59 PM -
మానవ తప్పిదాలు చారిత్రక గాయాలు
తీర్మానాలు వేరు, నిర్ణయాలు వేరు. తీర్మానాలన్నవి.. ‘చేసుకునేవి’. నిర్ణయాలన్నవి.. ‘తీసుకునేవి’. తీర్మానాలు ఫెయిల్ అయితే పోయేదేమీ లేదు. కాని, నిర్ణయాలు మిస్ ఫైర్ అయితేనే... ఫలితం దారుణంగా ఉంటుంది. అందుకు చరిత్రలో అనేక నిదర్శనాలు ఉన్నాయి.
Sun, Jan 18 2026 01:57 PM -
ధనుష్ సినిమాపై రూ. 84 కోట్ల నష్టపరిహారం..
కోలీవుడ్ నటుడు ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా మూవీ ‘తేరే ఇష్క్ మే’ వివాదంలో చిక్కుకుంది. తెలుగులో 'అమర కావ్యం' పేరుతో ఈ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
Sun, Jan 18 2026 01:43 PM -
Bangladesh: మరో హిందువు దారుణ హత్య
ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో మరో హిందువు దారుణ హత్య చోటుచేసుకుంది. తన దుకాణంలోని ఉద్యోగికి.. కస్టమర్లకు మధ్య జరుగుతున్న గొడవను ఆపడానికి ప్రయత్నించిన ఒక హిందూ వ్యాపారిని దుండగులు కొట్టి చంపారు.
Sun, Jan 18 2026 01:40 PM -
రంగారెడ్డిని ఎంఐఎంకు ఇచ్చేస్తారా?: ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాను సగం ఎంఐఎంకు అప్పజెప్పాలనే ప్రయత్నం జరుగుతోందని.. కాంగ్రెస్ ప్రభుత్వంపై చేవెళ్ల బీజేపీ ఎంపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Sun, Jan 18 2026 01:32 PM -
మహిళ పోలీస్‌కు హ్యాట్సాఫ్..
కాకినాడ జిల్లా: స్థానిక కాకినాడ రోడ్డులో ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో ఓ మహిళా కానిస్టేబుల్ తనకు సంబంధం లేకపోయినా చంటి బిడ్డను ఎత్తుకుని మరీ ట్రాఫిక్‌ను క్రమబదీ్ధకరించిన సంఘటన స్థానికులను ఆశ్చర్యంలో ముంచేసింది.
Sun, Jan 18 2026 01:32 PM -
విజయవాడ హైవేపై యాక్సిడెంట్.. గుద్దుకున్న మూడు కార్లు
సాక్షి, నల్గొండ: హైదరాబాద్ -విజయవాడ నేషనల్ హైవేపై సినిమాస్టంట్ను తలపించే యాక్సిడెంట్ జరిగింది. మితిమీరిన వేగంతో వచ్చిన కార్లు ఒకదానికొకటి వరుసగా మూడుకార్లు ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Sun, Jan 18 2026 01:25 PM -
కాళ్ల పారాణి ఆరకముందే..
విశాఖపట్నం: కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి చెందిన విషాద ఘటన ఎన్ఏడీ జంక్షన్ ఫ్లైఓవర్‌పై చోటుచేసుకుంది. పండగ ఆనందాలు మిగలాల్సిన ఆ కుటుంబాల్లో ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది.
Sun, Jan 18 2026 01:14 PM -
న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. టాస్ గెలిచిన టీమిండియా
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 18) జరుగునున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కీలకమైన ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఓ మార్పు చేసింది.
Sun, Jan 18 2026 01:14 PM -
1980 నేపథ్యంలో ‘రామ్ భజరంగ్’.. గ్లింప్స్ రిలీజ్
రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా, సిమ్రత్ కౌర్, సట్న టీటస్, ఛాయాదేవి, మానసా రాధాకృష్ణన్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రామ్ భజరంగ్’. సీహెచ్ సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతి సుధీర్, డా. రవి బాల నిర్మిస్తున్నారు.
Sun, Jan 18 2026 01:08 PM -
హీరో కూతురికి నామకరణం.. సాక్షాత్తూ అమ్మవారి పేరు!
బాలీవుడ్ జంట రాజ్‌కుమార్ రావు- పాత్రలేఖ ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. తమ పెళ్లిరోజు నాడే (నవంబర్ 15న) పాప పుట్టడంతో సంతోషంలో మునిగిపోయారు.
Sun, Jan 18 2026 01:08 PM -
ఇటలీ ప్రపంచకప్ జట్టులో సౌతాఫ్రికా ఆటగాడు
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ 2026కు ఇటలీ అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీకి ఆ జట్టు తొలిసారి క్వాలిఫై అయ్యింది. ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యుల జట్టును నిన్న (జనవరి 17) ప్రకటించారు. వేన్ మ్యాడ్సన్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు.
Sun, Jan 18 2026 01:01 PM -
‘కేంద్రం–రాష్ట్రాలు రెండూ లోటు తగ్గించుకోవాలి’
భారతదేశ ఆర్థిక సుస్థిరతకు పెరుగుతున్న ఆర్థిక లోటు (Fiscal Deficit) ప్రధాన బలహీనతగా మారిందని కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అర్వింద్ సుబ్రహ్మణియన్ ఆందోళన వ్యక్తం చేశారు.
Sun, Jan 18 2026 12:54 PM -
అంతర్జాతీయ పీస్ మిషన్ ప్లాన్‌లో ట్రంప్..?
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చేస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. అనేక అంతర్జాతీయ సంస్థలను తన ఆర్థిక, అంగ బలంతో గుప్పిట్లో పెట్టుకున్నారు.
Sun, Jan 18 2026 12:50 PM -
రేపటితో శబరిమల ఆలయం మూసివేత.. ఆదాయం ఎంతంటే?
తిరువనంతపురం: కేరళలోని శబరిమలలో రేపటి(సోమవారం)తో ఆలయంలోకి దర్శనాలు ముగుస్తున్నాయి. మకరవిళక్కు ఉత్సవం ముగింపు దశకు చేరడంతో రేపు రాత్రి 10 గంటల తర్వాత భక్తులను ఆలయంలోకి అనుమతించరు.
Sun, Jan 18 2026 12:49 PM
-
లక్ష పెట్టుబడి.. నాలుగేళ్లలో రూ. 64 లక్షలు చేసిన కంపెనీ

Sun, Jan 18 2026 01:55 PM -
ABN రాధాకృష్ణ తప్పుడు రాతలపై భట్టి సీరియస్..

Sun, Jan 18 2026 01:42 PM -
మా కారునే ఆపుతారా? టోల్ గేటు వద్ద మందుబాబుల వీరంగం

Sun, Jan 18 2026 01:35 PM -
అతనికంటే ఘనుడు
అతనికంటే ఘనుడు
Sun, Jan 18 2026 01:27 PM -
చంటి పిల్లాడితో.. అర్ధరాత్రి.. సెల్యూట్ కొట్టాల్సిందే!

Sun, Jan 18 2026 01:15 PM -
అదృశ్యమైన విమానం.. అందులో 11 మంది..!
అదృశ్యమైన విమానం.. అందులో 11 మంది..!
Sun, Jan 18 2026 01:04 PM -
కాళ్లకు GPS స్టిక్కర్స్ తో పంట పొలంలో రాబందు

Sun, Jan 18 2026 12:55 PM
-
నన్ను తిడుతూ.. సినిమా మధ్యలోనే వెళ్లిపోతారు!
భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్ తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం యుఫోరియా. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది.
Sun, Jan 18 2026 02:17 PM -

Sun, Jan 18 2026 12:49 PM -
లక్ష పెట్టుబడి.. నాలుగేళ్లలో రూ. 64 లక్షలు చేసిన కంపెనీ
లక్ష పెట్టుబడి.. నాలుగేళ్లలో రూ. 64 లక్షలు చేసిన కంపెనీ
Sun, Jan 18 2026 01:55 PM -
ABN రాధాకృష్ణ తప్పుడు రాతలపై భట్టి సీరియస్..
ABN రాధాకృష్ణ తప్పుడు రాతలపై భట్టి సీరియస్..
Sun, Jan 18 2026 01:42 PM -
మా కారునే ఆపుతారా? టోల్ గేటు వద్ద మందుబాబుల వీరంగం
మా కారునే ఆపుతారా? టోల్ గేటు వద్ద మందుబాబుల వీరంగం
Sun, Jan 18 2026 01:35 PM -
అతనికంటే ఘనుడు
అతనికంటే ఘనుడు
Sun, Jan 18 2026 01:27 PM -
చంటి పిల్లాడితో.. అర్ధరాత్రి.. సెల్యూట్ కొట్టాల్సిందే!
చంటి పిల్లాడితో.. అర్ధరాత్రి.. సెల్యూట్ కొట్టాల్సిందే!
Sun, Jan 18 2026 01:15 PM -
అదృశ్యమైన విమానం.. అందులో 11 మంది..!
అదృశ్యమైన విమానం.. అందులో 11 మంది..!
Sun, Jan 18 2026 01:04 PM -
కాళ్లకు GPS స్టిక్కర్స్ తో పంట పొలంలో రాబందు
కాళ్లకు GPS స్టిక్కర్స్ తో పంట పొలంలో రాబందు
Sun, Jan 18 2026 12:55 PM -
హీరోయిన్ సంఘవి కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
Sun, Jan 18 2026 01:41 PM -
2016లో అనసూయ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)
Sun, Jan 18 2026 01:18 PM