-
మారుతీ కొత్త ఎస్యూవీ ‘విక్టోరిస్’
ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తాజాగా ‘విక్టోరిస్’ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. తద్వారా మిడ్ సైజ్ ఎస్‌యూవీల (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) విభాగంలో వాహనాల శ్రేణిని మరింతగా విస్తరించింది. అయితే దీని ధర ఎంత అనేది కంపెనీ వెల్లడించలేదు.
Thu, Sep 04 2025 08:48 AM -
ప్రపంచంలో అత్యంత ప్రమాదకర బ్యాటర్లంతా ఒకే జట్టులో.. వణించిన సౌతాఫ్రికా బౌలర్
ప్రపంచ ప్రమాదకర బ్యాటర్లంతా సమకూడిన ఓ జట్టును సౌతాఫ్రికా వెటరన్ స్పిన్నర్ తబ్రేజ్ షంషి వణికించాడు. షంషి ధాటికి ఆ జట్టు పేకమేడలా కూలింది. ఇంతకీ ఏదా జట్టు.. ఎవరా ప్రమాదకర బ్యాటర్లు..?
Thu, Sep 04 2025 08:43 AM -
రీజినల్ టెన్షన్
గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌పై రైతుల్లో ఉత్కంఠThu, Sep 04 2025 08:43 AM -
అన్ని విధాలా అభివృద్ధి
ఎస్టీ వెల్ఫేర్ జిల్లా అధికారి కమలాకర్‌రెడ్డి
Thu, Sep 04 2025 08:43 AM -
ఆసరా.. అంతేనా!
● జాడలేని కొత్త పింఛన్లు
● అర్హుల ఎదురుచూపులు
● కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
Thu, Sep 04 2025 08:43 AM -
యువతకు ఉపాఽధి కల్పనే లక్ష్యం
దుద్యాల్: యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.
Thu, Sep 04 2025 08:43 AM -
ఎట్టకేలకు సర్వే
ధారూరు: కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు పారిన ప్రతిసారీ రుద్రారం – నాగసమందర్ గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోతాయి. అత్యవసర పరిస్థితుల్లో వాగు దాటేందుకు ప్రయత్నించే వారు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
Thu, Sep 04 2025 08:43 AM -
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే
● పల్లెల్లో బీజేపీ బలపడుతోంది
● ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరప్ప
Thu, Sep 04 2025 08:43 AM -
ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు
ఆమనగల్లు: ఆయిల్‌పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందొచ్చని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి సురేశ్ అన్నారు. పంటను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోందని చెప్పారు.
Thu, Sep 04 2025 08:43 AM -
6వ తేదీలోపు నిమజ్జనం పూర్తి చేయండి
దోమ: స్కంధ పురాణం ప్రకారం వినాయకుడి నిమజ్జనం సెప్టెంబర్ 6వ తేదీ(శనివారం)లోపు పూర్తి చేస్తే ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందని ధూపదీప నైవేద్య అర్చక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కరణం శ్రీకాంత్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, Sep 04 2025 08:43 AM -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
రామచంద్రాపురం (పటాన్చెరు): సీబీఎస్ఈ తైక్వాండో సౌత్ జోన్–1 టోర్నమెంట్ ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం కమల హైస్కూల్ ఆధ్వర్యంలో ఆగస్టు 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించారు.
Thu, Sep 04 2025 08:42 AM -
నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ వెంటే
జహీరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి హరీశ్‌రావు ఒక చరిత్ర అని, ఉద్యమం నాటి నుంచి నేటి వరకు ఆయన కేసీఆర్ వెంటే ఉన్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు అన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హరీశ్‌రావుపై కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
Thu, Sep 04 2025 08:42 AM -
విద్యుదాఘాతంతో కూలీ..
సిద్దిపేటరూరల్: విద్యుదాఘాతంతో కూలీ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ రాజేశ్ వివరాల మేరకు...
Thu, Sep 04 2025 08:42 AM -
వయోజన విద్యకు ఉల్లాస్
కల్హేర్(నారాయణఖేడ్): డ్వాక్రా మహిళా సంఘాల్లో ఉన్న నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆన్ ఇన్ సొసైటీ) పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది.
Thu, Sep 04 2025 08:42 AM -
‘మహిళా శక్తి’ బలోపేతం
హుస్నాబాద్‌రూరల్: పల్లెల్లో మహిళా శక్తిని బలోపేతం చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో సెర్ప్ అధికారులు నూతనంగా మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు.
Thu, Sep 04 2025 08:42 AM -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
హవేళిఘణాపూర్(మెదక్): వివాహేతర సంబంధం వద్దని మందలించడంతో ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ మృతి చెందిన ఈ ఘటన బుధవారం మండల పరిధిలోని నాగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా...
Thu, Sep 04 2025 08:42 AM -
జీపీఓ నియామకానికి 239 అభ్యర్థులు
కలెక్టర్ ప్రావీణ్య
Thu, Sep 04 2025 08:42 AM -
ఇంటి నుంచి వెళ్లి యువతి అదృశ్యం
వర్గల్(గజ్వేల్): ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైంది. గౌరారం ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పసుల మానస(19) మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది.
Thu, Sep 04 2025 08:42 AM -
రేపటి నుంచి దాదా హజ్రత్ ఉర్సు ఉత్సవాలు
పుల్కల్: మండల పరిధిలోని సింగూర్ గ్రామంలో ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు దాదా హజ్రత్ ఉర్సు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు దర్గా పీఠాధిపతి మహ్మద్ ఆబిద్ హుస్సేన్ సత్తరుల్ ఖాద్రీ సహేబ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, Sep 04 2025 08:42 AM -
" />
కవితవి అసత్య ఆరోపణలు
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
Thu, Sep 04 2025 08:42 AM -
‘ఈ’ కుప్పలు!
రాష్ట్రంలో పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలుThu, Sep 04 2025 08:41 AM -
ఆరువేల మందితో బందోబస్తు
● వినాయక నిమజ్జనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
● సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి
Thu, Sep 04 2025 08:41 AM -
గణేశ్ లడ్డూల చోరీ.. ఇన్‌స్టాలో పోస్ట్!
ఆదిబట్ల పీఎస్‌లో ఏడుగురిపై కేసు నమోదు
Thu, Sep 04 2025 08:41 AM
-
గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నావా.. నువ్వొక డిప్యూటీ సీఎం గుర్తుందా

Thu, Sep 04 2025 08:57 AM -
జూ ఎన్టీఆర్ అంటే లోకేష్ కి అందుకే భయం..!