-
శతక్కొట్టిన నిస్సంక.. చివరి ఓవర్ వరకు సాగిన మ్యాచ్‌లో శ్రీలంక గెలుపు
జింబాబ్వేతో జరిగిన రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పర్యాటక శ్రీలంక 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. హరారే వేదికగా ఇవాళ (ఆగస్ట్ 31) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది.
-
రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ఇప్పటి వరకు ధనవంతులు కావాలంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే విషయం వెల్లడించారు. ఇప్పుడు దిగ్గజ దేశాల్లో తలెత్తే ఆర్థిక సంక్షోభం గురించి వెల్లడించారు.
Sun, Aug 31 2025 09:09 PM -
నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా.. తెలుగు దర్శకుడి ఆవేదన
తెలుగు యువ దర్శకుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏకంగా చెప్పుతో కొట్టుకున్నాడు. మంచి సినిమా తీసినా సరే జనాలు ఎందుకు రావట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇక టాలీవుడ్లో ఉండనని అంటున్నాడు. ఇంతకీ అసలేమైంది?
Sun, Aug 31 2025 09:02 PM -
ప్రపంచ క్రికెట్లో మరో స్టార్.. 'ఆ నలుగురికి' ఛాలెంజ్ విసురుతున్న లంక బ్యాటర్
27 ఏళ్ల శ్రీలంక ఓపెనింగ్ బ్యాటర్ పథుమ్ నిస్సంక ప్రపంచ క్రికెట్లో మరో బ్యాటింగ్ స్టార్‌గా రూపాంతరం చెందుతున్నాడు. ఇతగాడు ఫార్మాట్లకతీతంగా చెలరేగుతూ, నయా ఫ్యాబ్ ఫోర్లో ఒకడిగా ఉండేందుకు పూర్తి స్థాయి అర్హుడినంటూ సవాళ్లు విసురుతున్నాడు.
Sun, Aug 31 2025 08:46 PM -
మీ బోర్డర్ దాటి వస్తున్న పాక్ టెర్రరిస్టుల సంగతేంటి?
న్యూఢిల్లీ: షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు ద్వైపాక్షిక అంశాలను చర్చించారు.
Sun, Aug 31 2025 08:40 PM -
ఏఎఫ్‌డీతో ఎస్బీఐ ఒప్పందం: ఎందుకంటే?
పర్యావరణహిత ప్రాజెక్టులకు రుణాలందించే దిశగా ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), గుజరాత్ గిఫ్ట్ సిటీలోని ‘ఏజెన్సీ ఫ్రాంకైస్ డి డెవలప్మెంట్’(ఏఎఫ్‌డీ)తో 100 మిలియన్ యూరోల లైన్ ఆఫ్ క్రెడిట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
Sun, Aug 31 2025 08:14 PM -
‘ ఆపరేషన్ బుడమేరు తక్షణమే చేపట్టాలి’
విజయవాడ: బుడమేరు వరదకు ఏడాది పూర్తైన నేపథ్యంలో బాధితులకు మద్దతుగా, ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిరసన చేపట్టింది. సింగ్‌నగర్‌లో ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టింది.
Sun, Aug 31 2025 08:04 PM -
వినాయక నిమజ్జనంలో విషాదం.. జనంపై దూసుకెళ్లిన కారు
సాక్షి,అల్లూరి జిల్లా: వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. పాడేరులో వినాయక నిమజ్జన కార్యక్రమం జరిగే సమయంలో భక్తులపైకి ఓ కారు దూసుకెళ్లింది.
Sun, Aug 31 2025 07:39 PM -
దీనస్థితిలో 'కేజీఎఫ్' నటుడు.. సాయం చేయాలని వేడుకోలు
Sun, Aug 31 2025 07:25 PM -
రాణించిన కర్రన్, సికందర్ రజా.. శ్రీలంకకు కఠిన సవాల్ విసిరిన జింబాబ్వే
హరారే వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వే శ్రీలంక జట్టుకు కఠిన సవాల్‌ను విసిరింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఆగస్ట్ 31) జరుగుతున్న రెండో మ్యాచ్‌లో జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ చేసింది.
Sun, Aug 31 2025 07:24 PM -
వైఎస్ జగన్‌కు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఫోన్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టీస్ సుదర్శన్‌రెడ్డి ఫోన్ చేశారు.
Sun, Aug 31 2025 07:14 PM -
జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2.5 బిలియన్ల జీమెయిల్ వినియోగదారులకు గూగుల్ ఓ హెచ్చరిక జారీ చేసింది. హ్యాకర్లు తమ దాడులను వేగవంతం చేస్తున్నారని.. యూజర్లు తమ పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని, టూ స్టెప్ వెరిఫికేషన్ కూడా ప్రారంభించాలని కోరింది.
Sun, Aug 31 2025 06:59 PM -
అభిమానులను అవాక్కయ్యేలా చేసిన డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్ అభిమానులను అవాక్కయ్యేలా చేశాడు. తన కొత్త లుక్‌తో ఫ్యాన్స్‌ను నోరెళ్లబెట్టుకునేలా చేశాడు. తాజాగా వార్నర్ సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వింటేజ్ లుక్‌ను పోలి ఉన్నాడు.
Sun, Aug 31 2025 06:50 PM -
89 లక్షల ఫిర్యాదులు ఇచ్చినా ‘సర్’ పట్టించుకోలేదు!
బీహార్‌లో ‘సర్’ వేడి ఇంకా తగ్గలేదు. దొంగ ఓట్ల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన స్సెషల్ ఇన్సిటివ్ రివిజన్(సర్)పై కాంగ్రెస్ పదే పదే ఆరోపణలు చేస్తూనే ఉంది. దేశ వ్యాప్తంగా ఓట్ చోరీ జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్..
Sun, Aug 31 2025 06:39 PM -
మాల్దీవుల్లో నేహాశెట్టి ఇలా.. శ్రీలీల చీరలో అలా
మాల్దీవుల్లో నైటౌట్ చేస్తున్న నేహాశెట్టి
చీరలో వయ్యారంగా శ్రీలీల గ్లామర్ ట్రీట్
Sun, Aug 31 2025 06:30 PM -
సెప్టెంబర్ 4న లాంచ్ అయ్యే టీవీఎస్ స్కూటర్ ఇదే
టీవీఎస్ మోటార్ కంపెనీ.. సెప్టెంబర్ 4న 'ఎన్‌టార్క్ 150'ను లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేసింది. ఇందులో రాబోయే స్కూటర్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్ మాత్రమే కనిపిస్తోంది. ఇది క్వాడ్ ఎల్ఈడీ సెటప్‌తో.. టీ-షేప్ హౌసింగ్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
Sun, Aug 31 2025 06:19 PM -
ఏపీకి మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
విజయవాడ: మరో రెండు రోజుల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
Sun, Aug 31 2025 05:54 PM -
800 చీరలు, 50 కిలోల జ్యువెలరీతో బిగ్‌బాస్‌లోకి.. ఎవరీ బ్యూటీ?
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)కు వెళ్లేముందు.. అక్కడేం చేయాలి? ఎలా సిద్ధంగా ఉండాలి? అవతలివారిని ఎలా ఢీకొట్టాలి? మానసికంగా ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి? ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటారు కంటెస్టెంట్లు. కానీ ఒక్కరు మాత్రం అవన్నీ పక్కనపెట్టి ఎలా రెడీ అవాలి?
Sun, Aug 31 2025 05:50 PM -
బర్త్ డే గిఫ్ట్ కోసం గొడవ..భార్యను హత్య చేసిన భర్త!
చిన్నపాటి గొడవలు.. ఆపై క్షణికావేశ హత్యలు. దీనికి అన్నింటికీ కారణం అహం. మనలోని అహం మనల్ని మనిషిగా నాశనం చేయడమే కాదు.. మన కోసం వచ్చిన వారిని కూడా దూరం చేస్తుంది. సర్దుకుపోదాం.. ఉన్నంతలో బతుకుదాం అనే ఆలోచన నేటి తరంలో చాలా అరుదుగా కనిపిస్తున్నట్లే ఉంది.
Sun, Aug 31 2025 05:43 PM -
‘వీధికుక్కల కేసుతో నేనిప్పుడు వరల్డ్ ఫేమస్’
తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా చర్చాంశనీయమైన సుప్రీంకోర్టులో వీధి కుక్కల కేసు తనని వరల్డ్ ఫేమస్ చేసిందంటూ జస్టిస్ విక్రమ్ నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Sun, Aug 31 2025 05:32 PM -
చరిత్ర సృష్టించిన జింబాబ్వే ప్లేయర్.. అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనత
జింబాబ్వే ఆటగాడు బ్రెండన్ టేలర్ ఇటీవలికాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అవినీతి ఆరోపణల కేసులో మూడున్నరేళ్ల ఐసీసీ నిషేధాన్ని పూర్తి చేసుకున్న అతడు.. కొద్ది రోజుల కిందటే అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలో దారుణంగా విఫలమైన బ్రెండన్..
Sun, Aug 31 2025 05:21 PM -
సీక్రెట్‌గా పెళ్లి.. తొలిసారి భర్తతో మీడియా ముందుకు హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి (Nargis Fakhri) ఈ ఏడాది ఫిబ్రవరిలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. వ్యాపారవేత్త టోనీ బేగ్ (Tony Beig)ను పెళ్లాడింది.
Sun, Aug 31 2025 05:10 PM -
'హరిహర'.. మరోసారి స్పందించిన క్రిష్
గత నెలలో రిలీజైన 'హరిహర వీరమల్లు' ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిర్మాతకు భారీ నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకుడిగా వ్యవహరించారు. మరి ఏమైందో ఏమో గానీ ఈయన తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ..
Sun, Aug 31 2025 05:09 PM -
ఫోన్ వేడెక్కుతోందా.. స్పీడ్ తగ్గిందా: కారణం ఇదే కావొచ్చు
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో.. సైబర్ నేరగాళ్లు ఎక్కువవుతున్నారు. మొబైల్స్ హ్యాక్ చేసి డబ్బు దోచేస్తున్నారు. ఫోన్లో మాల్వేర్స్ ఉపయోగించి కొందరు మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయవచ్చు. అయితే మీ ఫోన్లో మాల్వేర్స్ ఉన్నాయా?, లేదా? అని ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూసేద్దాం..
Sun, Aug 31 2025 05:04 PM -
బీభత్సం సృష్టించిన రింకూ సింగ్.. ఇక ఆ జట్లకు మూడినట్లే..!
ఉత్తర్‌ప్రదేశ్ టీ20 లీగ్ 2025లో టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఎన్నో అనుమానాల నడుమ (బ్యాటింగ్ నైపుణ్యంపై) ఈ లీగ్ బరిలోకి దిగిన రింకూ..
Sun, Aug 31 2025 04:55 PM

Sun, Aug 31 2025 09:13 PM -