-
రొయ్యల చెరువుల్లో దొంగల చేతివాటం
పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలో రొయ్యల చెరువులు
రొయ్యలతో పాటు వల వదిలేసి వెళ్లిన దొంగలు
-
జంక్ ఫుడ్‌తో గుండె జబ్బులు..!
ఒంగోలు టౌన్: మారుతున్న జీవనశైలిలో భాగంగా ఆహారపు అలవాట్లలో పెను మార్పులు వచ్చాయని, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల చిన్న వయసులోనే గుండె జబ్బులు వస్తున్నాయని చైతన్య కార్డియాక్ సెంటర్ అధినేత డాక్టర్ బీఎంవీ కృష్ణచైతన్య అన్నారు.
Wed, Sep 30 2026 02:22 AM -
వినాయక నిమజ్జనంలో కొట్లాట
దర్శి: పట్టణంలో సోమవారం రాత్రి జరిగిన వినాయక నిమజ్జనం వేడుకల్లో కొట్లాటలు జరిగాయి. తొలుత కూటమి పార్టీలోని ఇరువర్గాల వారు తీవ్రంగా దూషించుకుని కొట్లాడుకున్నారు. మాటామాట పెరిగి తన్నుకున్నారు.
Wed, Sep 30 2026 02:22 AM -
ఆటో ఢీకొని యువకుడు దుర్మరణం
కొత్తపట్నం: కూలి పనులకు వెళ్తుండగా సోమవారం ఆటో ఢీకొని తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మంగళవారం పరిస్థితి విషమించి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
Wed, Sep 30 2026 02:22 AM -
ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలిస్తానని ఎన్నికల సమయంలో చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో ప్రతి నెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు.
Wed, Sep 30 2026 02:22 AM -
" />
వలంటీర్లకు పది వేలు ఎక్కడ బాబూ.?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వలంటీర్లకు ప్రతి నెలా రూ.10 వేలు ఇస్తామని సీఎం చంద్రబాబు, కూటమి పాలకులు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినప్పటికీ ఆ ఊసే ఎత్తడం లేదు.
Wed, Sep 30 2026 02:22 AM -
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాలసీ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
డబ్బులిస్తాం డప్పు కొట్టండి-సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాలసీ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
Wed, Sep 30 2026 02:18 AM -
దర్యాప్తులో నాణ్యత పాటించాలి
నారాయణపేట: కేసుల దర్యాప్తులో శాసీ్త్రయ ఆధారాలు సేకరించాలని, పెండింగ్ కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని డీఎస్పీ నల్లపు లింగయ్య ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్స్టేషనన్ను సందర్శించారు.
Wed, Sep 30 2026 02:04 AM -
" />
కొత్త నిబంధనలతో ఇబ్బందులు..
25 ఏళ్లుగా సంఘంలో ఉ న్నాం. గతంలో రుణాలు ఇవ్వడానికి ఎలాంటి నిబంధనలు ఉండేవి కాదు. ము న్సిపాలిటీ వారు కొత్తగా ఇంటిపన్ను చెల్లించాలంటూ కొత్త నిబంధన అమలు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత పద్ధతినే రుణాలివ్వాలి.
Wed, Sep 30 2026 02:04 AM -
" />
స్వరాష్ట్రంలోనూ పాలమూరుకు అన్యాయమేనా?
ఇటీవల జూరాల ఆయకట్టు రైతులు ఎందుకు ఆందోళనలకు దిగాల్సి వచ్చిందో పాలకులు, ప్రతిపక్షాలు గ్రహించాలి. ఎల్ నినో, వర్షాభావం వల్ల అని భావించినా.. నీటి నిర్వహణ, ప్రా జెక్ట్లు, రిజర్వాయర్ల నిర్మాణంలో నిర్లక్ష్యం, ప్రభుత్వాల బాధ్యతారాహిత్యమే కారణాలు.
Wed, Sep 30 2026 02:04 AM -
అధికారులా..మజాకా!
●
Wed, Sep 30 2026 02:04 AM -
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై దృష్టి
నారాయణపేట: కాంప్లెక్స్ స్థాయి సమావేశాలు, పాఠశాలల తనిఖీలు, ఎఫ్ఎల్ఏ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యానికి తావులేకుండా పక్కా ప్రణాళికతో చేపట్టాలని కలెక్టర్ ప్రియాంక విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
Wed, Sep 30 2026 02:04 AM -
బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం
కొత్తపల్లి: మద్దూరు పురపాలికలో రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి అండగా ఉంటామని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరులో బాధితులతో మాట్లాడారు.
Wed, Sep 30 2026 02:04 AM -
మూడేళ్లయినా.. రికవర్రీనే!
సాక్షి ప్రతినిధి, వరంగల్:
Wed, Sep 30 2026 02:04 AM -
సమయపాలన..పర్యవేక్షణ
నిరంతర పర్యవేక్షణWed, Sep 30 2026 02:04 AM -
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిపథంలో గ్రామాలు
లింగాలఘణపురం: కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం మండలంలోని వనపర్తిలో రూ.10 లక్షల సీసీ రోడ్లు, కొత్తపల్లిలో రూ.37.50 లక్షల సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు.
Wed, Sep 30 2026 02:04 AM -
దక్షిణ భారత బాక్సింగ్ చాంపియన్ షిప్లో ప్రతిభ
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఈనెల 16 నుంచి 19 వరకు బెంగళూరులో జరిగిన 1వ సౌత్ ఇండియా బాక్సింగ్ చాంపియన్ షిప్–2026లో రాష్ట్రం తరపున పాల్గొని కాంస్య పతకాలు సాధించారు.
Wed, Sep 30 2026 02:04 AM -
8 అంతస్తుల్లో ఓపీ సేవలు!
● ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
● సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగవంతం
Wed, Sep 30 2026 02:04 AM -
రెడ్‌క్రాస్ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
Wed, Sep 30 2026 02:04 AM -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
Wed, Sep 30 2026 02:04 AM -
సమ్మక్క చెంత ప్యారడైజ్
చీర, సారెతో వస్తున్న హీరో నాని, గద్దెల ప్రాంగణంలో చిత్రబృందం
Wed, Sep 30 2026 02:04 AM -
చెత్తను రోడ్లపై, డ్రెయినేజీల్లో వేయొద్దు
● మున్సిపల్ చైర్పర్సన్ బాలమణి
● పురపాలికలో సహపంక్తి భోజనం
Wed, Sep 30 2026 02:04 AM -
రేషన్ బియ్యం.. సన్నాయి నొక్కులు!
కరీంనగర్ అర్బన్: రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సన్న బియ్యం బ్రాండెడ్ రంగులు అద్దుకుంటోంది. కార్డుదారులు, డీలర్ల నుంచి కొనుగోలు చేసిన ఽబియ్యాన్ని ఫాలిషింగ్ చేసి బ్రాండెడ్ పేరిట రంగు సంచులతో బురిడీ కొడుతున్నారు. కాదు.. కాదు..
Wed, Sep 30 2026 02:04 AM -
మధ్యాహ్నం కరీంనగర్.. సాయంత్రం సిరిసిల్ల
సాక్షిప్రతినిధి, కరీంనగర్/సిరిసిల్ల:
Wed, Sep 30 2026 02:04 AM -
జేఎన్టీయూ కళాశాలను వర్సిటీగా అప్‌గ్రేడ్ చేయాలి
● సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి లేఖWed, Sep 30 2026 02:04 AM